అంబేద్కర్ దళితులకు మాత్రమే మేలు చేశాడనే తప్పుడు అభిప్రాయం కలిగించడానికి అనేకమంది మనువాదులు ప్రయత్నిస్తున్నారు. అంబేద్కర్ అందరివాడు కాదనే తప్పుడు అభిప్రాయం కలిగించే కుట్రలు మానుకో కుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆనాడు అంబేద్కర్ గర్భిణీలైన దళిత మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవుల గూర్చి కాదు; మతం, కులం, జాతి ప్రస్తావన లేకుండా ప్రతి మహిళా ఉద్యోగి ఆరోగ్య భద్రతను అంబేడ్కర్ దృష్టిలో పెట్టుకొని ప్రసూతి సెలవులు ఇప్పించాడు. ఈనాడు ఈ సౌకర్యాన్ని పొందుతున్న మహిళా ఉద్యోగులందరూ ఈ విషయాన్ని గ్రహించి కృతజ్ఞతా భావంతో ఉంటే చాలు! మనువాదుల కుట్రపూరిత మాటల్లోని మర్మాన్ని గ్రహిస్తే చాలు!
~ డాక్టర్ తలతోటి పృథ్విరాజ్
Facebook Page DALITHADALAM:
www.facebook.com/dalithadalam
Dalith Dalam Blog:
https://dalithadalam.blogspot.com
Dalitha Dalam Youtube URL Subscription Link:
https://www.youtube.com/channel/UCdaNqiD_fkdu6IAxr1wejHg
No comments:
Post a Comment