Pages
Home
ABOUT DALITHA DALAM
MAGAZINES & LITERATURE
AUDIO & VIDEOS
ORGANIZATIONS
DALITHA DALAM AWARDS
DALIT WEB LINKS
INSPIRING STORIES
కులపిచ్చి మాకు నాస్తి! ఆత్మ గౌరవమే మా ఆస్తి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్ ఆత్మ గౌరవం మా దళితుల ఆస్తి! కుల వివక్షత లేనివారితోనే మా దోస్తీ ~డా. తలతోటి పృథ్వి రాజ్ నిజాలే... మా ఇజాలు... ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ అగ్రవర్ణాలవారని అనకండి! అందరూ సమానమేనని గ్రహించండి!! ~డా. తలతోటి పృథ్వి రాజ్ తరాల వివక్షకు ప్రతిరూపాలం! భావితరాలా స్వేచ్చా కాముకులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ అంబేడ్కరిజమంటే సమతా భావం! దళితులకదే జీవం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ దళితులను అణిచి వేయాలనుకోవడమంటే~రాజ్యాంగ సౌధాన్నీ కూల్చివేయాలనుకోవడమే ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ కుల వివక్ష మానుకోండి! సిసలైన మనిషిగా నిరూపించుకోండి!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ అంబేడ్కర్ వారసులం! అసమానతలను ప్రశ్నించే యోధులం!! ~ డా. తలతోటి పృథ్వీ రాజ్ ఉన్నంతలో ఉన్నతంగా జీవించండి! బిడ్డలా ఉన్నత స్థితికి మెట్లువెయ్యండి ~డా. తలతోటి పృథ్వి రాజ్ దళితులంటే పోరాట వీరులు! మోసాలను సవాళ్ళను ఎదుర్కోగల ధీరులు ~ డా. తలతోటి పృథ్వి రాజ్ అంబేడ్కర్ వారసులం! కుల వివక్షతపై పిడికిళ్ళం!! ~డా.తలతోటి పృథ్వి రాజ్ మనువాదుల గుండెల్లో గునపాలం! దళితజాతి సిగలో గులాబీలం!! ~డా. తలతోటి పృథ్వి రాజ్ ఒక్కో దళితుడు ఒక్కో కిరణమైతే కులవివక్షత చీకట్లు పటాపంచలే ~డా. తలతోటి పృథ్వి రాజ్ అంబేడ్కర్ జీవితపాఠాన్ని చెప్పండి! మన జీవిత నావకు దిక్సూచి అని తెలపండి ~డా. తలతోటి పృథ్వి రాజ్
AUDIO & VIDEOS
Mahaadiga Full Documentary Movie
Caste system in Hinduism - SC/ST/OBC - Documentary
కారంచేడు సంఘటన
చుండూరు సంఘటన
లక్షిం పేట సంఘటన
MP Supriya Sule Super Speech on Dalit..Atyachar
No comments:
Post a Comment
Home
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment