దళితుల అంశాలపై మనకోసమే ప్రచురించబడే పత్రికలు మన దళిత పత్రికలు . మన పత్రికలను మన దళితులే ప్రోత్సహించకపోతే ఇతరులెవరూ కొంటారు? మన దళితులే కొనకపోతే ఇటువంటి పత్రికలెలా నడుస్తాయి . దళితుల ప్రయోజనాలకోసం నిబద్దతతో నడిచే పత్రిక , మన అంశాలకు సంబంధించిన పత్రిక అని మీకు అనిపించిన పత్రికకు మీరు చందా కట్టి ప్రోత్సహించాలని నా మనవి :
సంవత్సర చందా రూ. 250
చిరునామా:
దళితశక్తి సామాజిక మాసపత్రిక ,ఇంటి నెం.56, SCB 4-23-096, 2వ అంతస్తు, డేవిడ్ మెమోరియల్ ప్రక్కన, పికెట్, సికింద్రాబాద్-500009. ఫోన్ నెం 94401 54273, 94900 98902.
ఇ-మెయిల్: dalithashakthi@gmail.com
దళిత ప్రశ్న మాస పత్రిక
dalithaprasna@gmail.com
సంపాదకులు : ఆమని
ఉప సంపాదకులు : ఉల్లూరి సతీష్ కుమార్ 9618854379
#9-6-24/1, 14 వ వార్డ్, చర్చ్ పేట , నిడదవోలు
సంవత్సర చందా :
బహుజన కెరటాలు రాజకీయ , సాంస్కృతిక మాసపత్రిక
bahujanakeratalu@gmail.com
సంపాదకులు : దుర్గం సుబ్బారావు
కడియం నాగమణి , c/o పల్నాటి శ్రీరాములు,34/15, ఆర్ టి సి స్టాఫ్ కాలనీ,
సత్యనారాయణ పురం ఒంగోలు - 2 ప్రకాశం జిల్లా . ఏ.పి , 9849944170
సంవత్సర చందా : 300/-
=======================================================================
No comments:
Post a Comment